స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తాం: TS Government
ప్రభుత్వం ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. వాటిని
అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రెండు దఫాలు జరిమానా విధించి.. ఆ తర్వాత కూడా చట్టాన్ని అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామంది.
అటు స్కూళ్లలో తెలుగు భాషా ఉపాధ్యాయులను
నియమించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన తెలుగు పాఠ్య పుస్తకాలను వాడకపోయినా ఇవే చర్యలు తీసుకుంటామంది.

Comments
Post a Comment